Home Film News The GHOST : ‘కింగ్’ నాగ్ వచ్చేస్తున్నాడు..
Film News

The GHOST : ‘కింగ్’ నాగ్ వచ్చేస్తున్నాడు..

The GHOST
The GHOST

The GHOST: ‘కింగ్’ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వస్తున్న స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ (The GHOST).. సోనాల్ చౌహాన్ కథానాయిక. కీ.శే. నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో ఏషియన్ సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. గతేడాది నాగార్జున పుట్టినరోజు నాడు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. తర్వాత ఎలాంటి అప్‌డేట్ లేదేంటని అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు గురువారం మూవీ టీమ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు.

జూలై 9న ‘ది ఘోస్ట్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యబోతున్నట్లు తెలియజేశారు. Unleashing the #KILLINGMACHINE పేరుతో సరికొత్త గెటప్‌లో, స్టైలిష్ లుక్‌లో నాగ్ పోస్టర్ వదలబోతున్నారు. భరత్-సౌరభ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ‘ది ఘోస్ట్’ రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చెయ్యనున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...