Home Film News Sridevi: నడిరోడ్డుపై శ్రీదేవిని చెప్పుతో కొట్టిన వ్యక్తి ఆమేనా..? కారణం ఏమిటి..?
Film News

Sridevi: నడిరోడ్డుపై శ్రీదేవిని చెప్పుతో కొట్టిన వ్యక్తి ఆమేనా..? కారణం ఏమిటి..?

Sridevi: తెలుగు, తమిళ భాషల్లో తన సినిమాలతో మెస్మరైజ్ చేసిన ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి. బాలీవుడ్ లోనూ సూపర్ స్టార్ డమ్ ను సంపాదించుకుని దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా ఏలిన శ్రీదేవి కెరీర్ ఎంతో సక్సెస్ ఫుల్ గా సాగింది. ఆమె అందంతో అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల్ని సంపాదించుకున్నారు. శ్రీదేవి సినీ కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ కూడా బాగానే సాగింది. కుర్ర హీరోలకు కూడా అప్పట్లో శ్రీదేవి ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్. ఆమెను మించిన హీరోయిన్ లేదు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోని కపూర్ ని పెళ్లాడింది. ఆమె మన మధ్య లేకపోయినా.. ఇప్పటికీ ఎంతో మంది స్టార్ నటీనటులకు శ్రీదేవి డ్రీమ్ హీరోయిన్ గా ఉన్నారు.

అయితే శ్రీదేవి గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియని ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిజానికి హీరోయిన్ శ్రీదేవి అప్పట్లో ఇష్టపడింది మిథున్ చక్రవర్తినట. అయితే అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లల్ని కలిగి ఉన్న బోణి కపూర్, శ్రీదేవిని ఇష్టపడ్డారు. దీంతో మిథున్ చక్రవర్తికి, శ్రీదేవి మధ్య గొడవలు పెట్టి.. శ్రీదేవిని మాయ చేసి తన ప్రేమలో దింపారని బోనీకపూర్ పై అప్పట్లో ఓ వార్త తెగ హల్ చల్ చేసింది. అందుకే బోనీకపూర్ ఫస్ట్ భార్యకు తెలియకుండానే శ్రీదేవితో డేటింగ్ కూడా చేశారని.. వీరి ప్రేమాయణం బయటపెట్టడంతో సంచలనంగా మారిందని వార్తలు కూడా ఉన్నాయి.

ఇది తెలుసుకున్నా బోనికపూర్ వాళ్ల అమ్మ శ్రీదేవిని ఓ మూవీ ఫంక్షన్ లో ఎదురుపడినప్పుడు చెప్పు తీసుకుని కొట్టిందట. ఇక తన భర్త తనకు అన్యాయం చేశాడనే నెపంతో బోనీ కపూర్ ఫస్ట్ భార్య విడాకులు ఇచ్చేసిందని.. అప్పట్లో బాలీవుడ్ లో ప్రచారం జరిగింది. అప్పట్లో ఇది ఓ సంచలనం రేకెత్తించింది. అయితే అప్పట్లో శ్రీదేవిని బోని కపూర్ వాళ్ల అమ్మ నిజంగానే అలా ఫంక్షన్ హాల్ లో చెప్పుతో కొట్టిందా లేదా అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...