Home Film News NBK109: ఏ స్టార్ హీరోలకు లేని అదృష్టం బాలయ్య కొట్టేశాడుగా..!
Film News

NBK109: ఏ స్టార్ హీరోలకు లేని అదృష్టం బాలయ్య కొట్టేశాడుగా..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో తిరుగులేని స్టార్‌డంతోో దూసుకుపోతున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్ తో దూసుకుపోతున్నాడు. 30 సంవత్సరాల తర్వాత బాలయ్య హ్యాట్రిక్ విజయాలను అందుకోవటంతో ఆయన క్రేజ్‌ మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ నందమూరి హీరో మెగా దర్శ‌కుడు బాబి తో సాలిడ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇది బాలయ్య కెరీర్ లోనే 109వ సినిమాగా రాబోతుంది.

Balakrishna: భగవంత్ కేసరి ట్రైలర్ డేట్ ఫిక్స్.. బాలయ్య కెరీర్‌లోనే తొలిసారి ఇలా! | Balakrishna Bhagavanth Kesari Trailer Release on October 8th - Telugu Filmibeat

ఈ సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ కూడా ఎంతో ఎగ్జిట్ గా ఎదురు చూస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఎవరు ఊహించిన విధంగా జడ్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఇప్పటి వరకు బాలయ్య చేసిన డ్యూయల్ రోల్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ బాబీ సినిమాకు కూడా వర్కౌట్ అవుతుందని ఈ మూవీ కూడా బాలయ్యకు మరో బంపర్ హిట్ ఇస్తుందని అంటున్నారు.

Nandamuri Balakrishna teams up with Bobby Kolli for 'NBK 109'; film to release in 2024 | Telugu Movie News - Times of India

ఇప్పుడు బాల‌య్య 109వ సినిమా రిలీజ్ విషయంలో బాలకృష్ణకు అదిరిపోయే ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ఏడాది జూన్ వరకు పెద్ద‌ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్‌ఛేంజ‌ర్‌, అల్లు అర్జున్ పుష్ప2 సినిమాలు కూడా అన్ని వాయిదా పడుతున్నాయి.. అంటే ఈ సమ్మర్ అంత పెద్ద సినిమాలు లేకుండానే వేస్ట్ అయ్యేలా ఉందని అంటున్నారు.

Nandamuri Balakrishna's 'NBK 109' first poster with blood bath and violence out! | Telugu Movie News - Times of India

అయితే ఇప్పుడు ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకుంటూ బాలయ్య తన సినిమాను సమ్మర్‌లో సోలుగా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. గతంలో రిలీజ్ అయిన వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి ఈ రెండు సినిమాలు కూడా గడ్డి పోటీ మధ్యలో రిలీజ్ అయి మంచి విజయం సాధించాయి. ఇప్పుడు బాలయ్య 109వ సినిమా పోటీ లేకుండా సోలుగా రిలీజ్ అయితే ఈ సినిమాకు మంచి టాక్ వస్తే కలక్షన్లు అదిరిపోవడం ఖాయం. అయితే ఇప్పుడు ఏప్రిల్- జూన్ మధ్యలో రిలీజ్ అయ్యే పెద్ద సినిమా బాల‌య్య‌ది ఒక్క‌టి మాత్ర‌మే. సో ఈ సమ్మర్ లో బాలయ్య టాలీవుడ్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...