Home Film News Surekha Vani: డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్న నిర్మాత‌తో క్లోజ్‌గా సురేఖా వాణి, ఆమె కూతురు
Film News

Surekha Vani: డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్న నిర్మాత‌తో క్లోజ్‌గా సురేఖా వాణి, ఆమె కూతురు

Surekha Vani: క‌బాలి నిర్మాత కేపీ చౌదరి డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్న విష‌యం తెలిసిందే. ఈ నిర్మాత దగ్గర కొకైన్ గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తుండ‌గా, ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.  అత‌డి ఫోన్ డేటాని ప‌రిశీలిస్తే సెల‌బ్రిటీల పేర్లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.బిగ్ బాస్ భామ అషూ రెడ్డితో పాటు తెలుగులో చాలా ఐటెం సాంగ్స్ చేసిన ఓ న‌టి అత‌డితో వంద‌కి పైగా కాల్స్ మాట్లాడిన‌ట్టు తెలుస్తుంది. ఇక సీనియ‌ర్ న‌టి సురేఖా వాణి, అత‌ని కూతురు సుప్రిత అత‌నితో క్లోజ్‌గా ఉన్న ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఒక ఫొటోలో సుప్రిత‌.. కేపీ చౌద‌రి హ‌త్తుకొని ఉండ‌గా, మ‌రొక ఫొటోలో సురేఖ అత‌డి చెంప‌పై ముద్దిస్తుంది.

ఇవి చూసి నెటిజ‌న్స్ ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. అషూ రెడ్డి పేరు కూడా ఇందులో బాగా వినిపిస్తుండ‌గా,   సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ రూమర్స్ ని ఖండించింది. ఫొన్ కాల్స్ మాట్లాడినంత మాత్రాన‌ డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లు కాదని మరికొందరు వాదిస్తున్నారు. ఇక  కేపీ చౌద‌రి  100 కొకైన్ ప్యాకెట్ల గోవా నుంచి తీసుకుని రాగా.. అందులో 90 ప్యాకెట్లను సీజ్ చేశారు. అయితే మిగిలిన 10 ప్యాకెట్లను ఎవరికి అమ్మారన్నదానిపై విచారణ కొన‌సాగుతుండ‌గా,.. టాలీవుడ్ సెలబ్రిటీలు పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే అషురెడ్డికి పెద్ద‌గా అవ‌కాశాలు లేక‌పోయిన కూడా ఆమె లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఎక్కువగా విదేశాల్లో షికార్లు కొట్ట‌డం ఆమె పేరు కేపీ చౌద‌రి కాల్ లిస్ట్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

కేపీ చౌద‌రి త‌న వాద‌న‌లో త‌న‌కు డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటు ఉంద‌ని ఒప్పుకున్నాడు. కాని తాను ఎవ‌రికి అందించ‌లేద‌ని చెప్పుకొచ్చాడు. విచార‌ణ‌లో అయితే తాను 12 మందికి డ్ర‌గ్స్ స‌ర‌ఫరా చేసిన‌ట్టు ఒప్పుకున్న‌ట్టు స‌మాచారం. అస‌లు అషురెడ్డి, జ్యోతి, సురేఖావాణిలతో కేపీ చౌదరి అన్ని వందల ఫోన్ కాల్స్ ఎందుకు మాట్లాడాడు అనే దానిపై విచార‌ణ సాగిస్తున్నారు.  రఘు తేజా, బెజవాడ భరత్, శ్వేత, సనా మిశ్ర ఇలా చాలామంది పేర్లు కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో ఉండ‌గా, వారిని కూడా విచారించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఏదేమైన రానున్న రోజుల‌లో నిందితుల వివరాలు బ‌య‌ట‌కు రావ‌డం ఖాయం అంటున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...