Home Film News Ninnu Kori : నాని, నివేదాల ప్రేమకథకు 5 ఏళ్లు..
Film News

Ninnu Kori : నాని, నివేదాల ప్రేమకథకు 5 ఏళ్లు..

Ninnu Kori 5 Years
Ninnu Kori 5 Years

Ninnu Kori: తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ వచ్చాయి. ప్రేక్షకాభిమానులు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రాలనెప్పుడూ ఆదరిస్తారనే విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. కాలం మారినా, తరాలు మారినా ప్రేమ మాత్రం మారదు. లవ్ స్టోరీస్‌లో ట్రయాంగిల్ స్టోరీస్ రూటే సపరేటు.

అలా, ఓ డిఫరెంట్ రొమాంటిక్ & కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ‘నిన్నుకోరి’. శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ల మీద దానయ్య, కోన వెంకట్ నిర్మించారు. నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి మెయిన్ లీడ్స్.

2017 జూలై 7న రిలీజ్ అయిన ‘నిన్నుకోరి’ 2022 జూలై 7తో ఐదు సంవత్సరాలు పూర్తి చేసకుంటుంది. క్యారెక్టర్స్, పర్ఫార్మెన్సెస్ అన్నీ నేచురల్‌గా ఆకట్టుకుంటాయి. హీరో లవ్ సక్సెస్ కాకపోతే Sad గా మారిపోవడం లాంటి పాత విషయాలను పక్కన పెట్టి.. యూత్‌తో పాటు ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా డైరెక్టర్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అలరించింది. గోపి సుందర్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంటాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...