The GHOST : ‘కింగ్’ నాగ్ వచ్చేస్తున్నాడు..

The GHOST: ‘కింగ్’ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వస్తున్న స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ (The GHOST).. సోనాల్ చౌహాన్ కథానాయిక. కీ.శే. నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో ఏషియన్ సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. గతేడాది నాగార్జున పుట్టినరోజు నాడు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. తర్వాత ఎలాంటి అప్‌డేట్ లేదేంటని అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు గురువారం … Continue reading The GHOST : ‘కింగ్’ నాగ్ వచ్చేస్తున్నాడు..