Satyadev : లక్ష్యం కోసం లక్షల శాలరీ వదులుకున్నాడు భయ్యా!

Satyadev: ఎవరి సపోర్ట్ లేకుండా సినిమా స్టార్ అవ్వాలంటే ఎంత కష్టం.. మనలో విషయం ఉంటే.. ఎలాంటి ఆటుపోట్లనైనా ఎదుర్కొని నిలబడితే విజయం మన వైపు ఉంటుంది అని మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ జీవితాలు చూస్తే అర్థమవుతుంది. ఆ కోవలేకో వస్తాడు సత్యదేవ్.. ఎలాంటి ఫిల్మీ బ్యౌగ్రౌండ్ లేకపోయినా.. యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్‌తో, యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘సీతమ్మ … Continue reading Satyadev : లక్ష్యం కోసం లక్షల శాలరీ వదులుకున్నాడు భయ్యా!