Driver Jamuna : ఐశ్యర్య అదరగొట్టేసింది.. ట్రైలర్ చూశారా?

Driver Jamuna: తమిళ్‌తో పాటు తెలుగులోనూ టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకుంది ఐశ్యర్య రాజేష్. ఇటీవల ‘సుడల్’ (SUZHAL) వెబ్ సిరీస్‌లో నందిని క్యారెక్టర్‌లో ప్రేక్షకులను అలరించింది. చేసే రోల్ కోసం ఫుల్ ఎఫర్ట్ పెట్టి, ఆ పాత్రకి వన్నె తీసుకొచ్చే ఐశ్వర్య ఇప్పుడు ‘డ్రైవర్ జమున’ అనే సినిమా చేస్తోంది. తమిళ్‌లో ‘వత్తికుచ్చి’ (Vathikuchi) అనే యాక్షన్ థ్రిల్లర్‌తో గుర్తింపు తెచ్చుకున్న కిన్‌స్లిన్ దర్శకుడు. ఈ సినిమా తెలుగులో ‘గోలీసోడ’ పేరుతో రిలీజ్ అయింది. ఐశ్యర్య … Continue reading Driver Jamuna : ఐశ్యర్య అదరగొట్టేసింది.. ట్రైలర్ చూశారా?