Gargi Trailer : సాయి పల్లవి నటనకు ‘ఫిదా’ అవ్వాల్సిందే!

Gargi Trailer: వెర్సటైల్ యాక్టర్ సూర్య, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కలిసి ఓ సినిమా కోసం వర్క్ చేస్తున్నారంటే… ఆ ప్రాజెక్ట్ మీద మామూలు హైప్ ఉండదు. ఏ భాషలోనైనా తన క్యారెక్టర్‌తో పాటు డ్యాన్స్‌లోనూ అదరగొట్టేస్తుంది సాయి పల్లవి. ‘విరాట పర్వం’ లో ఆమె పర్ఫార్మెన్స్‌కి ఎలాంటి పేరు వచ్చిందో తెలిసిందే. సూర్య, జ్యోతిక నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తుండగా.. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో, డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గార్గి’ … Continue reading Gargi Trailer : సాయి పల్లవి నటనకు ‘ఫిదా’ అవ్వాల్సిందే!