Home Film News చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. అమీర్ ఖాన్ కూతురు మృతి..కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఫ్యాన్స్..!
Film News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. అమీర్ ఖాన్ కూతురు మృతి..కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఫ్యాన్స్..!

చిత్ర పరిశ్రమను వరుస‌ విషాదాలు వెంటాడుతున్నాయి. అగ్ర సెలబ్రిటీలు మరణించారు అన్న విషాదం మరవకముందే మరొక స్టార్ సెలబ్రిటీ మరణిస్తూ అభిమానులకు తీవ్ర దుఃఖాన్ని మిగులుస్తున్నారు. రీసెంట్ గా చాలామంది స్టార్స్ ని కోల్పోయిన చిత్ర పరిశ్రమ తాజాగా మరో స్టార్ నటిని కోల్పోయింది. ప్రస్తుతం ఆ నటికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా క్రేజ్‌ తెచ్చుకున్న అమీర్ ఖాన్ దంగల్ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

Aamir Khan onscreen daughter Dangal fame Suhani Bhatnagar glamorous pictures | Suhani Bhatnagar Pics: काफी बड़ी हो चुकी हैं आमिर खान की 'दंगल' फिल्म की 'छोटी बबीता', ग्लैमरस तस्वीरों में ...

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ ఎన్ని సినిమాలు వ‌చ్చిన‌ టాప్ గ్రాసర్‌గా మొదటి స్థానంలో ఆ సినిమానే ఉంది అంటే కారణం ఆ సినిమాలో ఉన్న కంటెంట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో అమీర్ ఖాన్ తో పాటు ముఖ్యపాత్రలో హీరో కూతుర్లుగా నటించిన ఫాతిమా , సన్యా , సుహాని భట్నాగర్ కూడా తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా తర్వాత ఈ ముగ్గురికి బాలీవుడ్ లో భారీ ఆఫర్లు కూడా వచ్చాయి. కాగా ఇప్పుడు ఫాతిమా సన్యా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సుహాని మాత్రం చదువు కోసం కొంతకాలం చిత్ర పరిశ్రమ నుంచి బ్రేక్ తీసుకుంది.

Aamir Khan Productions Remembers 'Talented' Suhani Bhatnagar: 'Dangal Would Have Been Incomplete Without Her' - News18

అయితే వెండితెరపై కనిపించక పోయిన సోషల్ మీడియా ద్వారా పలకరిస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మన మధ్య లేదు. 19 ఏళ్ల వయసులోనే సుహాని చనిపోయింది. ఇప్పుడు ఈ విషయమే అందర్నీ ఒకసారిగా షాక్‌కు గురిచేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం సుహానికి ఓ ప్రమాదం జరిగింది.. ఆమె కాళ్ళకి తీవ్రమైన గాయం కూడా అయింది.. ఆ చికిత్స సమయంలో ఆమె తీసుకున్న కొన్ని మందులు సుహానిపై నెగటివ్ రియాక్షన్ చూపించాయి. దీంతో ఆమె శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడం మొదలైంది . ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు . ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు. అయినా లాభం లేకుండా పోయింది. చిన్నవయసులోనే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ న్యూస్ తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..!!

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...