Actress Manya : కూతురితో కలిసి డ్యాన్స్ చేసిన మాన్య నాయుడు!

Actress Manya: ‘కిచ్చా’ సుదీప్ నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ ‘విక్రాంత్ రోణ’.. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్, మంచి కలెక్షన్లతో రన్ అవుతోంది. అనూప్ భండారి డైరెక్ట్ చేయగా.. అంజనీష్ మ్యూజిక్ ఇచ్చారు.‘రక్కమ్మ’ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈ పాటకి స్టెప్పులేసిన వీడియోతో ఒకప్పటి పాపులర్ యాక్ట్రెస్ గురించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నటి మాన్య అలియాస్ మాన్య నాయుడు గుర్తుందా? తెలుగుతో … Continue reading Actress Manya : కూతురితో కలిసి డ్యాన్స్ చేసిన మాన్య నాయుడు!