‘మీ అభిమానం.. నేను సాధించిన వరం’ అంటున్న ఉదయ భాను.. వీడియో వైరల్..

Udaya Bhanu: ‘‘మీ అభిమానం.. నేను సాధించిన వరం.. మీ ప్రేమ.. అభివర్ణించలేని అద్భుతం.. నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడింది, నా ధైర్యమై నిలిచింది మీరే.. మీ అభిమానంతో నన్నెప్పుడూ పడిపోకుండా పట్టుకున్నారు.. మీ గుండెల్లో పెట్టుకున్నారు.. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? మీకు మరింత చేరువయ్యే ప్రయత్నం చెయ్యడం తప్ప.. అందుకే వస్తున్నా’’ అంటూ ఉదయ భాను చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఉదయ భాను.. తెలుగు ఆడియన్స్‌కి కొత్తగా … Continue reading ‘మీ అభిమానం.. నేను సాధించిన వరం’ అంటున్న ఉదయ భాను.. వీడియో వైరల్..