Vikram Film : డైరెక్టర్‌కి లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్..

Vikram Film: యూనివర్సల్ స్టార్, లోక నాయకుడు కమల్ హాసన్ కొంత గ్యాప్ తర్వాత ‘విక్రమ్’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ‘ఖైది’, ‘మాస్టర్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కమల్‌ని సరికొత్తగా చూపించిన విధానానికి ప్రేక్షకాభిమానులు ఫిదా అయిపోయారు. జూన్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘విక్రమ్’ బాక్సాఫీస్ బరిలో రికార్డ్ రేంజ్ వసూళ్లు రాబడుతుంది. కమల్ నట విశ్వరూపం, ఫాహద్ … Continue reading Vikram Film : డైరెక్టర్‌కి లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్..