AGENT : ఏకధాటిగా ‘ఏజెంట్’ షూటింగ్.. హాలీవుడ్ హీరోలా అఖిల్..

AGENT: అక్కినేని అఖిల్ గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తో హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. వక్కంతం వంశీ కథ ఇస్తుండగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతకొద్ది రోజులుగా వైజాగ్ పరిసరాల్లో కంటిన్యూస్‌గా షూటింగ్ జరిగింది. థర్డ్ షెడ్యూల్ వచ్చే వారం స్టార్ట్ కానుంది. మమ్ముట్టి … Continue reading AGENT : ఏకధాటిగా ‘ఏజెంట్’ షూటింగ్.. హాలీవుడ్ హీరోలా అఖిల్..