Home Film News Nayanthara Wedding : నయనతార వివాహం.. కదలివచ్చిన తారాతోరణం..
Film News

Nayanthara Wedding : నయనతార వివాహం.. కదలివచ్చిన తారాతోరణం..

Nayanthara - Vignesh Shivan
Nayanthara - Vignesh Shivan

Nayanthara Wedding: లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రియుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లాడింది. గతకొద్ది సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్‌లో వీరిద్దరూ ఈ రోజు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

సూపర్ స్టార్ రజనీ కాంత్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, ఇలయ దళపతి విజయ్, తల అజిత్, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, హీరో కార్తి తదితరులు నయన్ వివాహానికి హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

నయనతారని విఘ్నేష్ ఆయ్యాయంగా ముద్దాడుతున్న ఫొటోతో పాటు పెళ్లికి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. #Nayanthara #VigneshShivanwedsNayantharaNayantharawedding #NayanWikkiWedding ఈ హ్యాష్ ట్యాగ్స్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...