Home Film News మలయాళ ‘మమ్ముక్క’ తెలుగు ‘గ్రేట్ శంకర్’ గా!
Film News

మలయాళ ‘మమ్ముక్క’ తెలుగు ‘గ్రేట్ శంకర్’ గా!

Mammukka As Great Shankar in Telugu

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన ‘మమ్ముక్క’ తెలుగులోకి గ్రేట్ శంకర్ పేరుతో రిలీజ్ అవుతుంది. ఆక్షన్ ప్యాక్డ్ చిత్రంగా వచ్చిన ఈ మూవీ కి కేరళలో మంచి రెస్పాన్స్. తెలుగులో ఈ మధ్యే అల్లరి నరేష్ హీరోగా నటించిన నాంది సినిమాలో లాయర్ గా తెలుగు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో ఉండటం విశేషం. అలాగే మరో అందాల నటి పూనమ్ బాజ్వా కూడా ఈ సినిమాలో నటించింది.

ఉన్ని ముకుందన్, గోకుల్ సురేష్, మహిమా నంబియార్ వంటి వాళ్ళు ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ మూవీని డైరెక్ట్ చేసింది అజయ్ వాసుదేవ్. లగడపాటి శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరించారు. మ్యూజిక్ – దీపక్ దేవ్. ఈ రిలీజ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...