Nani Wife Anjana : నాని వైఫ్, నజ్రియా కలిసి డ్యాన్స్ కుమ్మేశారు..

Nani Wife Anjana: నేచురల్ స్టార్ నాని, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నజ్రియా నజీమ్ కలిసి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’.. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 9 గురువారం జరుగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. జూన్ 10న సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈమధ్య ‘అంటే సుందరానికి’ … Continue reading Nani Wife Anjana : నాని వైఫ్, నజ్రియా కలిసి డ్యాన్స్ కుమ్మేశారు..