Suriya – Kamal Haasan : ‘రోలెక్స్’ కి ‘రోలెక్స్ వాచ్’ గిఫ్ట్..

Suriya – Kamal Haasan: ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే’ అని పాడుకుంటున్నారు లోక నాయకుడు కమల్ హాసన్.. చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆయనకి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ‘విక్రమ్’ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కమల్ హాసన్ కిది సరైన కమ్ బ్యాక్ ఫిలిం అంటూ తేల్చేశారు ట్రేడ్ వర్గాల వారు. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘విక్రమ్’ థియేటర్ల బయట … Continue reading Suriya – Kamal Haasan : ‘రోలెక్స్’ కి ‘రోలెక్స్ వాచ్’ గిఫ్ట్..