Home Film News Mahesh Babu : ఏమున్నాడ్రా బాబు.. కొత్త సినిమా కోసం కిరాక్ లుక్..
Film News

Mahesh Babu : ఏమున్నాడ్రా బాబు.. కొత్త సినిమా కోసం కిరాక్ లుక్..

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కొత్తగా చెప్పక్కర్లేదు. షూటింగ్ నుండి గ్యాప్ దొరికితే.. లేదంటే గ్యాప్ తీసుకుని మరీ సంవత్సరానికి మినిమమ్ రెండు సార్లైనా భార్య, పిల్లలతో హాలీడే ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు.

ఇటీవలే వైఫ్ నమ్రత శిరోద్కర్, కిడ్స్ గౌతమ్, సితారలతో కలిసి స్విట్జర్లాండ్ టూర్ వెళ్లారు. అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో తీసిన బ్యూటిఫుల్ పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నమ్రత. అయితే ఆమె రీసెంట్‌గా పోస్ట్ చేసిన మహేష్ పిక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మహేష్ ఎప్పటిలానే స్టైలిష్ లుక్‌లో హ్యాండ్సమ్‌గా ఉన్నారు. ఫ్రేమ్‌లో మహేష్ ఉంటే ఎలాగూ ఆయనే హైలెట్ అవుతారు. అయితే ఈ పిక్ స్పెషాలిటీ ఏంటంటే మహేష్ గెడ్డం పెంచారు. మీసాలు, గెడ్డంతో సరికొత్త లుక్‌లో సూపర్ స్టార్‌ని చూసి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు.

ఈ సమ్మర్‌కి ‘సర్కారు వారి పాట’ తో అలరించిన మహేష్.. తన 28వ సినిమాని స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో చెయ్యబోతున్నారన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీళ్ల కాంబోలో వస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది.

https://www.instagram.com/p/CgrEdONvUYG/

https://www.instagram.com/p/CgwW6tIP2wi/

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...