SSMB 28 : సమ్మర్‌లో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి సిద్ధమవుతున్న సూపర్ స్టార్..

SSMB 28: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తన అభిమానులకు శుభవార్త చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్‌లది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. వీళ్ల కలయికలో వచ్చిన ‘అతడు’ ఏ రేంజ్ హిట్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. టీవీలో టెలికాస్ట్ చేసిన ప్రతిసారీ రికార్డ్ రేంజ్ టీఆర్పీ రేటింగ్ వచ్చేది. అప్పట్లో డీవీడీలు అత్యధికంగా అమ్ముడుపోయిన రికార్డ్ కూడా ‘అతడు’కి ఉంది. తర్వాత వచ్చిన ‘ఖలేజా’ మహేష్‌లోని కామెడీ … Continue reading SSMB 28 : సమ్మర్‌లో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి సిద్ధమవుతున్న సూపర్ స్టార్..