Home Film News 2024 లో విడాకులు తీసుకోబోతున్న స్టార్ సెలబ్రిటీలు వీరే.. పేరులతో సహా బయట పెట్టేసిన వేణు స్వామి..!?
Film News

2024 లో విడాకులు తీసుకోబోతున్న స్టార్ సెలబ్రిటీలు వీరే.. పేరులతో సహా బయట పెట్టేసిన వేణు స్వామి..!?

వేణు స్వామి ఈ రీసెంట్ టైమ్స్ లో స్టార్ సెలబ్రిటీలను మించిపోయే రేంజ్ లో తన క్రేజ్‌ ను పెంచుకున్నాడు. ఆయన చెప్పే జ్యోతిష్యం తూచా తప్పకుండా జరుగుతూ ఉండటమే లేకపోతే ఆయనపై నమ్మకమో తెలియదు కానీ స్టార్ సెలబ్రిటీలు కూడా ఆయనను ఇంటికి పిలిపించుకుని మరి ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు.. ఆయనపై నమ్మకం ఎలా ఉందో మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు.. తాజాగా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మంటలు పుట్టిస్తున్నాయి..

2024 లో ఏ జంట ఎప్పుడు విడాకులు తీసుకోబోతుంది అన్న విషయాలను పేర్లతో సహా బయటపెట్టేసాడు.. దీంతో సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ గా మారింది. ఇప్పటికే సమంత- నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడన వేణు స్వామి ఆ తర్వాత సమంత- నాగచైతన్య విడాకులు తీసుకున్న ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇక తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ ఈ సంవత్సరం వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలు కూడా విడాకులు తీసుకోబోతున్నారని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు.

అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మూడో భార్య అన్నాలజినోవో కూడా విడాకులు తీసుకోబోతున్నారని.. అది కూడా ఈ సంవత్సరమే పవన్ కళ్యాణ్ వేరే అమ్మాయిని నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడని తేల్చి చెప్పాడు. అంతేకాకుండా రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటారని.. ఇక ప్రభాస్ జాతకంలోనూ అదే ఉందని ఆయన ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకుంటే చేసుకున్నట్లు లేకపోతే విడాకులు తప్పవని పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చి చెప్పేశాడు. ఇంత కఠినంగా వేణు స్వామి మాట్లాడటంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. నిజంగానే వీళ్ళు విడాకులు తీసుకుంటారా..? అంటూ సోషల్ మీడియాలో వేణు స్వామి కామెంట్లను వైరల్ చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...