Home Film News Manchu Lakshmi: ఈ వ‌య‌స్సులో ఇంత అరాచ‌కం ఏంటి.. ప్యాంట్ విప్పిన మంచు అక్క‌.. ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజ‌న్స్
Film News

Manchu Lakshmi: ఈ వ‌య‌స్సులో ఇంత అరాచ‌కం ఏంటి.. ప్యాంట్ విప్పిన మంచు అక్క‌.. ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజ‌న్స్

Manchu Lakshmi: మంచు మోహన్ బాబు న‌ట వార‌సురాలిగా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ న‌టిగా, హోస్ట్‌గా, నిర్మాత‌గా స‌త్తా చాటుతుంది. అయితే మంచు ల‌క్ష్మీ త‌న కెరీర్‌లో అనేక ప్ర‌యోగాలు చేసింది. కాని అవ‌న్నీ బెడిసి కొట్టాయి. దీంతో సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతూ అందాలు ఆర‌బోస్తుంది. ఐదు పదుల‌కి ద‌గ్గ‌ర ప‌డుతున్న మంచు ల‌క్ష్మీ ఓ రేంజ్‌లో రెచ్చిపోతుంటే అది చూసి నెటిజ‌న్స్ షాక్ అవుతున్నారు.ప్ర‌స్తుతం  మంచు లక్ష్మి బోల్డ్ నెస్ కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇన్నాళ్లు దాచిన అందాలను తెగ  ఆవిష్కరిస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది.

మంచు ల‌క్ష్మీ  రానురాను మరింత హాట్‌గా తయారవుతుండ‌డంతో మంచు అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.తాజాగా ఈ అమ్మ‌డు ప్యాంట్ లేకుండా బోల్డ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది.   జస్ట్ టీ షర్ట్ మాత్ర‌మే ధ‌రించి ప్యాంట్ లేకుండా తన థైస్‌ చూపిస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.ప్ర‌స్తుతం మంచు అక్క ఫొటోలు  సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. దీనిపై నెటిజ‌న్స్ ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. మాములుగానే మంచు ఫ్యామిలీని తెగ ట్రోల్ చేస్తుంటారు. ఇక ఇలాంటి ఛాన్స్ ఇస్తే ఎవ‌రాగుతారు చెప్పండి. బ‌క్క చిక్కి స్కెలిటిన్‌లా ఉన్నావంటూ కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు.

మ‌రి కొంద‌రు ఈ వ‌య‌స్సులోనీకు ఇలాంటి హాట్ షో అవ‌స‌ర‌మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఇక మంచు ల‌క్ష్మీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటుంది.   టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అనే ఒక ఎన్జీవోని స్థాపించి గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటూ వస్తున్న విష‌యం తెలిసిందే. పేదవారికి కూడా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో  మంచు లక్ష్మీ ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 లకు పైగా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది . రీసెంట్‌గా  జోగుళాంబ గద్వాల్ జిల్లాలో మరో 30 పాఠశాలలను కూడా దత్తతకు తీసుకుని తన మంచి మనసుని చాటుకుంది మంచు ల‌క్ష్మీ.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...