Home Film News RGV: వేయ‌కూడని చోట్ల చేతులు వేసి న‌లిపేస్తున్నాడుగా..!
Film News

RGV: వేయ‌కూడని చోట్ల చేతులు వేసి న‌లిపేస్తున్నాడుగా..!

RGV: సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ అరాచ‌కం ఇటీవ‌ల చాలా ఎక్కువైంది. ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించేలా సినిమాలు తీయ‌డం, కొంద‌రి అటెన్ష‌న్ త‌న‌పై ప‌డేందుకు సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేయ‌డం, అమ్మాయిల‌తో నానా ర‌చ్చ చేయ‌డం ఈ మ‌ధ్య బాగా చేస్తున్నాడు వ‌ర్మ‌. కొద్ది రోజులుగా అప్స‌రా రాణితో నానా ర‌చ్చ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ ఇప్పుడు పోర్న్ బ్యూటీతో షాకింగ్ పోజులు ఇచ్చాడు. వ‌ర్మ పిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. నాటా వేడుక‌ల కోసం అమెరికా వెళ్లిన రామ్ గోపాల్ వ‌ర్మ అక్క‌డ అభిమానుల‌ని క‌లిసి వారితో ముచ్చ‌టించారు. అయితే వ‌ర్మ ఒక‌ అమెరికన్ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో షాక్ అవుతున్నారు.

ఒక అమ్మాయిని ప‌ట్టుకొని ప్రైవేట్ పార్ట్స్ ద‌గ్గ‌ర చేతులు పెట్టి విచిత్ర‌మైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. దీనిపై చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే వ‌ర్మ ప‌ట్టుకుంది ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడిన అమ్మాయి. ఈ విష‌యం తెలుసుకొని కొంద‌రు న‌వ్వుకున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం బొమ్మ అయిన కూడా అక్క‌డ చేతులు వేస్తారా అంటూ తిట్టిపోస్తున్నారు. ఇక అమెరికాలో వ‌ర్మ తెగ సంద‌డి చేస్తున్నాడు.   అమెరికా భామలతో  నానా ర‌చ్చ చేస్తున్నాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో కూడా ఓ ఫొటోకి పోజులు ఇచ్చారు. ఈ పిక్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. గ‌తంలో మియా మాల్కోవా వర్మ కాంబోలో  జీఎస్టీ అనే సినిమా రాగా, ఈ చిత్రం ఎంత విధ్వంసం సృష్టించిందో మ‌నంద‌రికి తెలిసిందే.

ఇటీవ‌ల రాము  అమెరికాలోని తన డ్రీమ్ ప్లేసెస్ కూడా  విజిట్ చేశారు. డల్లాస్ లో గల బేబీ డాల్స్ క్లబ్ లో ఎంజాయ్ చేయాలనేది త‌న కోరిక అని, ఎప్పటి నుండో అక్క‌డికి వెళ్లాల‌నుకున్న తాను  బేబీ డాల్స్ క్లబ్ కి వెళ్లానంటూ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగితే వర్మలో స్పెషాలిటీ ఏముంటుంది.. ప్రపంచంలోని ప్రతి మగాడు బేబీ డాల్స్ జెంటిల్ మెన్స్ క్లబ్ ని సందర్సించాలి. అలా వెళ్లని మగాళ్లు మగాళ్లే కాదు, అని అబ్బాయిలని రెచ్చ‌గొట్టేలా ట్వీట్ చేశాడు.  ప్ర‌స్తుతం ఈ కాంట్ర‌వ‌ర్సియ‌ల్ డైరెక్ట‌ర్ వ్యూహం అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ప‌వ‌న్, చంద్ర‌బాబుల‌కి వ్య‌తిరేఖంగా ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...