Home Film News Mike Tyson : హ్యీపీ బర్త్‌డే ‘బాక్సింగ్ లెజెండ్’ మైక్ టైసన్
Film News

Mike Tyson : హ్యీపీ బర్త్‌డే ‘బాక్సింగ్ లెజెండ్’ మైక్ టైసన్

Happy Birthday Mike Tyson
Happy Birthday Mike Tyson

Mike Tyson: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో.. పాన్ ఇండియా లెవల్లో.. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘లైగర్’ (సాలా క్రాస్ బీడ్). పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద పూరి, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.

ప్రంపంచ బాక్సింగ్ ఛాంపియన్, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం (జూన్ 30) మైక్ టైసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘లైగర్’ టీం ‘‘హ్యీపీ బర్త్‌డే టు ది గ్రేటెస్ట్ ఫైటర్ ఆన్ ది ప్లానెట్ ‘మైక్ టైసన్’ అంటూ ఆయనకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్ వీడియో ఒకటి విడుదల చేశారు.

టైసన్‌తో టీం షూటింగ్ అప్పటి మెమరీస్ అన్నిటినీ ఈ వీడియోలో చూపించారు. ముఖ్యంగా విజయ్, టైసన్‌ల బాండింగ్ బాగా కుదిరింది. కరణ్ జోహార్, విజయ్, అనన్య పాండే, పూరి, ఛార్మి తదితరులు మైక్ టైసన్‌కి బర్త్‌డే విషెస్ చెప్పారు. ఆగస్టు 25న ‘లైగర్’ వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...