Allari Naresh : ‘సాయం చేస్తే మనిషి.. దాడి చేస్తే మృగం’.. నరేష్ పర్ఫార్మెన్స్ అదిరింది..

Allari Naresh: దర్శక దిగ్గజం ఈవీవీ సత్యనారాయణ నటవారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ ఫస్ట్ సినిమా ‘అల్లరి’ తో ‘అల్లరి’ నరేష్‌గా స్థిరపడిపోయాడు. ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ తర్వాత తెలుగులో ఆ స్థాయిలో కామెడీ పండించగల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ‘నేను’, ‘గమ్యం’ లాంటి విభిన్నమైన సినిమాలతోనూ ఆకట్టుకుని వెర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘నాంది’ తో లాంటి సీరియస్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చి.. నరేష్ ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ … Continue reading Allari Naresh : ‘సాయం చేస్తే మనిషి.. దాడి చేస్తే మృగం’.. నరేష్ పర్ఫార్మెన్స్ అదిరింది..