Home Film News ‘మిస్టర్ లోన్లీ’ గా పరిచయం కానున్న విక్కీ గుడిమెట్ల!
Film News

‘మిస్టర్ లోన్లీ’ గా పరిచయం కానున్న విక్కీ గుడిమెట్ల!

Vicky Gudimetla To Be Introduced As Mister Lonely

తెలుగు తెరమీద మరో కొత్త హీరో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇప్పటిదాకా చాలామంది స్టార్స్ కి చెందిన వాళ్ళు వచ్చి తమ లక్ ని టెస్ట్ చేసుకునే ప్రయత్నంలో పెద్ద స్టార్స్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టార్స్ గా ఉన్న చాలామంది హీరోలు అలా ప్రేక్షకులకి పరిచయం అయినవాళ్లే. ఐతే, ఈ కోవలోకే మరో యంగ్ హీరో రాబోతున్నాడు.

పేరు విక్కీ గుడిమెట్ల. ఇప్పటికే మోడలింగ్ లో తన టాలెంట్ ని బాగా ప్రూవ్ చేసుకున్నాడు విక్కీ. ఎన్నో షోస్ కూడా చేశాడు. వాటిలో బాగా సక్సెస్ చూసిన తర్వాత ఇక మెల్లగా ఫిల్మ్ లో కూడా తన అదృష్టాన్ని చెక్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇందుకోసం ఒక కథాంశాన్ని ఇప్పటికే రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుని తొందర్లోనే ప్రేక్షకుల ముందకు కూడా రాబోతున్నట్లు తెలిసింది.

ఐతే, ఈ మూవీ టైటిల్ ‘మిస్టర్ లోన్లీ’ గా నిర్ణయించారు. ఈ ఆగస్ట్ లోనే విడుదలకి సిద్ధం అవుతున్న ఈ మూవీ అందరికీ నచ్చుతుందని టీం భావిస్తుంది. మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కొత్త హీరో.. టాలీవుడ్ లో నిలబడతాడేమో వేచి చూడాలి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...