Home Film News దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!
Film News

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు అంతేకాకుండా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా ఎనిమిది కేజీల బరువు కూడా తగ్గాడు అంటూ అప్పట్లో పలు వార్తలు కూడా బయటకు వచ్చాయి.

Devara: Saif Ali Khan, Jr NTR, Janhvi Kapoor Starrer Film Get's A New  Release Date

ఇక అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త బయటకు వచ్చింది. భారతీయ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ శ్రీదేవికి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. ఆమె మరణం అందరికీ ఎంతో బాధ‌ని కూడా కలిగించింది. ఇప్పటికీ ఆమె మరణం పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాలో ఆయనకు జంటగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ కూడా చాలా న్యాచురల్ లుక్స్‌ లో పల్లెటూరు వాతావరణం లో పెరిగిన అమ్మాయిల తన అమ్మను గుర్తు చేయబోతుందట.

When Janhvi Kapoor said how Sridevi didn't want her to be in films: 'She  thought I was naïve' | Bollywood - Hindustan Times

అంతేకాకుండా శ్రీదేవి కెరీర్ మొదటిలో చేసిన 16 ఏళ్ల వయసు సినిమాల్లో కూడా ఆమె ఇలాగే నటించింది అంతేకాకుండా ఇప్పుడు దేవర సినిమాలో జాన్వీ కపూర్ కనిపించే చాలా సీన్స్ ఆ సినిమాకు దగ్గరగా ఉండబోతున్నాయంటూ ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీదేవి అభిమానులు మరోసారి అతిలోకసుందరిని తన కూతురు రూపంలో చూడబోతున్నామంటూ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...