Home Film News అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!
Film News

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో సైలెంట్ గా ఉన్న సమంత.. ఇప్పుడు హెల్త్ పాడ్ కాస్ట్ ఒక్కొక్క విషయాన్ని బయటపెడుతూ వస్తుంది. రీసెంట్ గానే హెల్త్ పాడ్ కాస్ట్ మొదలుపెట్టిన సమంత.. తన జీవితంలో ఎదుర్కొన్న పలు సంఘటనల గురించి బయటపెడుతూ వస్తుంది. రీసెంట్గా సమంత మాట్లాడిన మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక గతంలో హీరోయిన్ సమంత ఓ వేదికపై హీరోయిన్ సాయి పల్లవి పై చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి చర్చ‌ని అంశం అవుతున్నాయి. హీరోయిన్ సాయి పల్లవిను ఓ రేంజ్ లో పొగడ్తలతో ముంచేతింది. ఆమె చాలా చాలా టాలెంట్ అని ఆమెకు మంచి భవిష్యత్తు ఉందిని మంచి డాన్సర్ అని ఆ విషయం తనకి ఎప్పుడో తెలుసు అని చెప్పుకొచ్చింది. గతంలో సాయి పల్లవి పార్టిసిపేట్ చేసిన డాన్స్ ప్రోగ్రాం కు సమంత గెస్ట్ గా కూడా వెళ్లారు.

Flashback Friday: When Samantha judged Sai Pallavi's dance at reality show:  'Can't take eyes off you' | PINKVILLA

అప్పట్లో సమంత కూడా ఆమె డాన్స్ చూసి ఎంతో ఫిదా అయ్యారు. మంచి మార్కులు ఇచ్చి సమంత సాయి పల్లవిని ఓ రేంజ్ లో పొగిడేసింది. కాగా నాగచైతన్యతో కలిసి సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాలో న‌టించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు తండేల్ అనే సినిమాల్లో కూడా నటిస్తుంది. వీరి కాంబోపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా ఉన్న‌యి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...