Home Film News బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?
Film News

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో నెంబర్ వన్ పొజిషన్లో దూసుకుపోయాడు. అదేవిధంగా తర్వాత వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ తో భారీ క్రేజ్ అందుకున్నాడు. ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ లో కూడా వెళ్లి తనదైన స్టైల్ లో ఆడి అలరించడు. అయితే ఏ ముహూర్తంలో షణ్ముఖ్‌ బిగ్ బాస్ లోకి వెళ్ళాడో అప్పటి నుంచి అతని లైఫ్ లో గడ్డు కాలమే నడుస్తుంది. ఆయన కెరీర్ పరంగా నాశనం అయిపోవడం లావ్‌ పరంగా బ్రేకప్ చెప్పుకోవడం. రీసెంట్గా మద్యం కేసులో ఎలా ఇరుక్కున్నాడు మనం చూసాం.

Shanmukh Jaswanth ( Shannu ) Biography: Age, Early Life, Career, Youtube,  Physical Appearance, Bigg Boss, Controversies

అయితే ఇప్పుడు తాజాగా డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు అయ్యాడు షణ్ముఖ్.. అదేవిధంగా ఆయన అన్నయ్య వినయ్ కూడా డ్రగ్స్ లో అడ్డంగా ఇరుక్కుపోయాడు. షణ్ముఖ్‌ అన్న వినయ్ వాడుకుని వదిలేసిన ఓ అమ్మాయి పోలీసులకు ఇచ్చిన సమాచారంతో అసలు గుట్టు బయటకు వచ్చింది. షణ్ముఖ్ జస్వంత్ అన్న వినయ్‌ను అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడ షణ్ముఖ్‌ డ్రగ్స్ తో అడ్డంగా దొరికిపోయాడు. అలా దొరికిపోయిన షణ్ముఖ్‌ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఇక షణ్ముఖ్‌ విచారణలో ఎవరు ఊహించని సంచలన నిజాలు బయటకు వచ్చాయి.

Shanmukh Jaswanth : షన్ను ఇలాంటి వాడా.. నమ్మలేకపోతున్నా..

అయితే ఈ అన్నదమ్ములు కేవలం డ్రగ్స్ మాత్రమే కాదు అమ్మాయితో కూడా వ్యాపారం చేస్తారని న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాకుండా ఓ అమ్మాయిని వినయ్ వాడుకుని వదిలేసాడు అని ఒకసారి అబార్షన్ కూడా చేయించాడు అని ఆ అమ్మాయి చెప్పుకోరావడం ఇప్పుడు సంచలనంగా మారింది . కాగా ష‌ణ్ముఖ్‌ విచారణలో మరో సంచ‌ల‌న‌ నిజం కూడా వెలుగులోకి వ‌చ్చిన‌ట్టు సోషల్ మీడియాలో ప‌లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చెత్త పనులకు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉండే అగ్ర వ్య‌క్తి సపోర్ట్ చేశాడు అని .. ఆ సపోర్ట్ తోనే ఇలాంటి యవ్వారాలు కొనసాగించారు అని ..ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది.

Shanmukh Jaswanth: కౌన్సిలింగ్‌కు హాజరుకాని షణ్ముక్ జస్వంత్.. పోలీసులు  సీరియస్.. | Shamukh jaswanth not attended police counselling | TV9 Telugu

అయితే ఇప్పుడు ఈ కథలో మరో కీలక ట్విస్ట్ వెలుగులోకి వ‌చ్చింది. షణ్ముఖ్ – వినయ్ ఇద్ద‌రు ఇలా చేయడానికి ఇండస్ట్రీలో ఉండే టాప్ యాంకర్ సహకరించారు అని ..అత‌నే ఈ మొత్తం వ్య‌హ‌రం చేశాడు అని షణ్ముఖ్ ఇంత దిగజారి పోవడానికి కారణం కూడా అత‌నే అంటూ సోషల్ మీడియాలో ప‌లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో షణ్ముఖ్ పై అత‌ని అభిమానులను సైతం బూతులు తిడుతున్నారు. ఇక మరి ఈ కేసులో ఇంకెన్ని ట్విస్ట్ లు బయటపడతాయో చూడాలీ..?

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...