Home Film News గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ…సంక్రాంతికి సూపర్ హిట్ బొమ్మ..!
Film News

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ…సంక్రాంతికి సూపర్ హిట్ బొమ్మ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. గతంలో వీరీ కాంబోలో ‘అతడు’ ‘ఖలేజా’ వంటి క్రేజీ సినిమాలు వచ్చాయి. అందులో ‘అతడు’ సినిమా థియేటర్లలో బాగానే ఆడింది కానీ ‘ఖలేజా’ మాత్రం డిజాస్టర్ అయ్యింది. కానీ ఆ సినిమాని టీవీల్లో ప్రేక్షకులు బాగా చూశారు. దీనికి కల్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారనే చెప్పాలి.

Guntur Kaaram : Mahesh Babu, Trivikram Combination Guntur Kaaram postponed again

అందుకే ‘గుంటూరు కారం’ కోసం మళ్ళీ చేతులు కలిపారు త్రివిక్రమ్ – మహేష్ బాబు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. జనవరి 12 అన‌గా రేపు రిలీజ్ కాబోతుంది. తాజా ఇప్పుడు ‘గుంటూరు కారం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మహేశ్ బాబుతోపాటు ఎంటర్టైన్‌మెంట్ అధిక మోతాదులో ఉంది. ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులకు కావాల్సిన మసాలా ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అవి మాస్ పీపుల్‌కు బాగా వర్కౌట్ అవుతాయి. పండుగ సీజన్ లో ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుందని, అంత పొటెన్షియాలిటీ ఉన్న కథ అని, సూపర్ హిట్ అవుతుందట‌.

Guntur karam: లీకైన గుంటూరు కారం సెకెండాఫ్.. ఆ 45 నిమిషాలు వేరే లెవెల్.. అది వర్కౌట్ అయితే హిట్టే | Mahesh Babu Starrer Guntur karam Movie Second Half Highlights Leaked - Telugu Filmibeat

మరో కోద్ది గంట‌ల్లో ‘గుంటూరు కారం’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీని ఫలితం ఎలా ఉండబోతుందో అందరికీ తెలిసిపోతుంది. కాగా మహేశ్ బాబు, తివిక్రమ్ మూడోసారి కలిసి చేస్తున్న సినిమా కూడా ఇదే. అదే విధంగా ఈ సంక్రాంతికి విడుదలకు రెడీగా ఉన్న గుంటూరు కారం సినిమాకు పోటీగా తేజ సజ్జా హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ సినిమాలు కూడా బరిలో ఉన్నాయి. మరి వీటిలో ఏ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తుందో చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...