Home Film News చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!
Film News

చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస‌ సినిమా షూటింగ్‌ల‌తో బిజీగాా ఉన్నాడు. ప్రస్తుతం చిరు యంగ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభ‌ర షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఎన్నోఅంచనాలు సెట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు ప్లాన్ ప్రకారం ఒక్కో షెడ్యూల్ కంప్లీట్ చేస్తుండగా మళ్లీ చాలాకాలం తర్వాత ఓ స్ట్రైట్ సినిమా చిరు చేస్తుండడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విషయంలో రీసెంట్ గా వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అందరిలో ఆసక్తిని మరింత పెంచింది.

Chiranjeevi's next film titled Vishwambhara, set to hit screens on Makar  Sankranthi 2025 | Telugu News - The Indian Express

ఈ సినిమాలో చిరు ఓల్డ్ గెటప్ లో కనిపిస్తారు అనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి గతంలో కూడా ఎంగేజ్ లోనే ఈ తరహా పాత్రలో నటించాడు. స్నేహం కోసం, శ్రీ మంజునాథ వంటి చిత్రాల్లో ఓల్డ్ లుక్ లో తన పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసారు చిరు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు తర్వాత డ్యూయల్ షేడ్స్ లో నటించడం అనే టాక్‌ తో ఇప్పుడు మరోసారి మెగా అభిమానుల్ని ఈ సినిమా మరింత ఎగ్జైట్ చేస్తుంది. ఇక దీంతో విశ్వంభరాలో చిరు ఎలా కనిపిస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...