Home Film News రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!
Film News

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో చిత్ర పరిశ్రమలో రాజ్యం వెళుతున్నాడు. మెగా పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుని తండ్రికి తగ్గ తనయుడిగా వరస సినిమాలను ఒకే చేస్తున్నాడు. ఆయన చివరగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి ఘనవిజయం అందుకుందో అందరికీ తెలిసిందే. ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది అంతేకాకుండా సోషల్ మీడియాలో, చిత్ర పరిశ్రమలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ రేంజ్ లో పొగిడిస్తున్నారు సినీప్రియలు.

Did The Star Hero Create A Rift Between NTR and Ram Charan? - Telugu Rajyam

కాగా రీసెంట్గా రామ్‌చరణ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ చిత్ర పరిశ్రమంలోనే మంచి స్నేహితులు ఈ విషయం త్రిబుల్ ఆర్ మూవీ ప్రమోషన్లు అందరికీ అర్థమైంది. ఈ ఇద్దరు ఇంత మంచి స్నేహితుల అంటూ అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇలాంటి సమయంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ ఎన్టీఆర్ నెంబర్ ని తన మొబైల్లో ఏమని సేవ్ చేసుకున్నాడనే విషయాన్ని బయటపెట్టాడు.

RRR' Fame, Ram Charan Opens Up On His Family Rivalry With Jr NTR 'I Always  Had Some Apprehension..'

ఎన్టీఆర్ నెంబర్ని రామ్ చరణ్ “తార్” అని తన ఫోన్లో సేవ్‌ చేసేసుకున్నాడట. ఇక చరణ్ మొబైల్ లో చాలామంది ఫోన్ నెంబర్‌ల‌ నేమ్స్ షార్ట్ కట్ ఫామ్ లోనే ఉంటాయట. ఈ విషయాన్ని చరణ్ స్వయంగానే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయం ఆ సమయంలో ఇద్దరు అభిమానుల‌ను సైతం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...