Home Film News మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!
Film News

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార ప్రకటన కూడా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే..SSMB29 పేరుతో తెరకెక్కకబోయే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ కూడా ఇప్పటికే పూర్తి చేశారు.. కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా నడుస్తున్నాయని రాజమౌళి తండ్రి ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు.

SSMB29 సినిమా టైటిల్ లీక్ అయిపోయిందోచ్.. పేరుతోనే హిట్ కొట్టావ్ పో రా  రాజమౌళి..! - Telugu Lives

అయితే ఎప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వస్తున్నాయి.. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓవార్తా సోష‌ల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్‌ను తీసుకురావాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

మహేష్ 'SSMB29' సినిమా కోసం అవతార్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపనున్న రాజమౌళి!

అంతేకాకుండా ప్రమోషన్ లో కూడా జేమ్స్ పాల్గొన్నానుడని కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి నేషనల్ లెవెల్ ప్రెస్ మీట్ పెట్టి హాలీవుడ్ ఇన్నేషనల్ డైరెక్టర్ జేమ్స్ తో ఈ సినిమాపై కొన్ని విషయాల గురించి మాట్లాడిస్తారని కూడా టాక్. ఈ విషయంలో నిజం ఎంత అనేది ఎవరికీ తెలియదు కానీ ఈ విషయం తెలిసిన మహేష్ అభిమానులు SSMB29 కోసం రాజమౌళి ప్లాన్స్ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో ఇదే వార్తను షేర్లు చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...