Home Film News 1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?
Film News

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న సరే పెళ్లి గురించి పట్టించుకోకుండా వరుస సినిమాలు కమిట్ అవుతున్నాడు. ప్రభాస్ తో సినిమాలు చేయడానికి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎందరో దర్శకులు క్యూక‌డుతున్నారు. చిత్ర పరిశ్రమలోనే ఎలాంటి నెగటివ్ ట్రోలింగ్ లేకుండా ముందుకు వస్తున్న టాప్ హీరో కూడా ఇతనే. కాగా ప్రభాస్ ప్రస్తుతం కల్కి మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

Everything you need to know about Prabhas and Deepika Padukone's upcoming  movie Kalki 2898 AD | GQ India

అలాగే త్వరలోనే హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగలతో కూడా సినిమాలు మొదలుదలు పెట్టబోతున్నాడు, ఈ విషయం ఇలా ఉంచితే.. అర్జున్ రెడ్డి, యానిమల్‌ సినిమాలతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన సందీప్ రెడ్డివంగా తన తర్వాత సినిమా స్పిరిట్ ను ప్రభాస్‌తో చెబుతున్నాడు. అయితే సందీప్ రెడ్డి వంగ సినిమాలంటే యాక్షన్ తో పాటు రొమాన్స్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ తో చేసే స్పిరిట్ మూవీలో కూడా సందీప్ ఇప్ప‌టి వరకు చేసిన తన సినిమాలకు మించి స్పిరిట్ సినిమాలో ప్రభాస్ను చూపించబోతున్నారట.

Sandeep Reddy Vanga Reveals Interesting Facts About Spirit | cinejosh.com

అయితే ప్రభాస్ ఇప్పటివరకు తన నటించిన ఏ సినిమాలో కూడా అతిగా ఏ సినిమాలో కూడా తాను రొమాన్స్ చేయలేదు. అయితే ప్రభాస్ మాత్రం అలాంటి సీన్స్ ఏమన్నా ఉంటే ముందే చేయనని చెప్పేస్తాడట . అమ్మాయిలను అవమానించే అలాంటి సీన్స్ అసలు నా సినిమాలో వద్దనే వద్దు అంటూ తెగేసి మేకర్స్ కు క్లారిటీ గా చెప్పేస్తాడట. ప్రభాస్ కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ తన సినిమాల్లో కొన్ని సీన్స్ ఉండకూడదు అంటూ డైరెక్టర్ కి కండిషన్స్ పెడతాడట. తన సినిమాలో రేప్ సీన్స్ తను హద్దులు మీరీన రొమాంటిక్ సీన్స్ చేయను అంటూ డైరెక్టర్ కి ముందే చెప్పేస్తాడట.

Salaar: Salaar FIRST Impressions: Prashanth Neel's Actioner Finally Marks  Comeback Of Prabhas After Series Of Duds | Telugu News, Times Now

కొన్ని కొన్ని సినిమాలలో క‌థ‌ డిమాండ్ చేస్తే హీరోలు లిప్ లాక్స్.. బెడ్ సీన్స్.. న్యూడ్ సీన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభాస్ మాత్రం అలాంటి సీన్స్ ఏమన్నా ఉంటే ముందే చేయనని చెప్పేస్తాడట. అమ్మాయిలను అవమానించే అలాంటి సీన్స్ అసలు నా సినిమాలో వద్దు అంటూ తెగేసి మేకర్స్ కు క్లారిటీ గా చెప్పేస్తాడట. అయితే ప్ర‌స్తుతం ప్రభాస్ కి సంబంధించిన ఈ వార్త సోష‌ల్ మిడియాలో వైరల్ గా మారింది..!!

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...