Home Film News ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!
Film News

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 19 ఏళ్ళు అవుతున్నా సరే ఇంకా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్గా ముందుకు దూసుకుపోతుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో వరుస‌ బోల్డ్ సినిమాలకు కూడా కమిట్ అవుతూ వస్తుంది తమన్నా. బాలీవుడ్ లో వచ్చిన జీ కర్దా లో ఆమె పర్ఫామెన్స్ కు అభిమానులు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Tamannaah Bhatia: నా టాలెంటును చూసి.. ఆ పాత్ర ఇచ్చారు | Tamannaah Bhatia  About Avanthika Character In SS Rajamouli Bahubali srk

ఈ క్రమంలోనే రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజమౌళి దర్శకత్వంలో తమన్నా నటించిన సినిమా బాహుబలి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది.. చిత్ర పరిశ్రమలో ఉన్న ఇండస్ట్రీ రికార్డులు మొత్తం తిరగరాసింది. అయితే రాజమౌళి పై తమన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

Tamannaah Bhatia's best pics from Prabhas starrer Baahubali

ఇక బాహుబలి సినిమాలో తమన్నాను అవంతిక పాత్రకు రాజమౌళి ఎంపిక చేయడానికి కారణమేంటి అని రాజమౌళిని చాలాసార్లు అడిగిందట తమన్న.. అయినా సరే ఆయన సమాధానం చెప్పకుండా నవ్వుతూ వెళ్లిపోయేవారట. ఈ విషయం ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదని అసలు నాలో ఏం చూసి ఆయన ఆ పాత్రకి నన్ను తీసుకున్నారో అనేది ఇప్పటికీ నాకు ఒక క్వశ్చన్ మార్క్‌గా మిగిలిపోయింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. బాహుబలి సినిమాలో అవంతక పాత్రలో తమన్నా ఇరగదీసింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...