Home Film News Bhumika: న‌డుము సీన్ హైలైట్ కావ‌డం కోసం భూమిక అంత క‌ష్ట‌ప‌డిందా?
Film News

Bhumika: న‌డుము సీన్ హైలైట్ కావ‌డం కోసం భూమిక అంత క‌ష్ట‌ప‌డిందా?

Bhumika: మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం భోళా శంకర్ ఆగ‌స్ట్ 11న భారీ అంచ‌నాల‌తో విడుద‌లైంది. ఈ సినిమాలో త‌మ‌న్నా, కీర్తి సురేష్‌, సుశాంత్‌తో పాటు ప‌లువురు న‌టీన‌టులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. అయితే ఈ సినిమా మంచి హిట్ కొడుతుంద‌ని అంద‌రు భావించ‌గా, మెహ‌ర్ ర‌మేష్ మాత్రం మెగా అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. పాత చింత‌కాయ ప‌చ్చ‌డి మాదిరిగా సినిమా తీసి విసుగు తెప్పించాడు.  ఖుషీలో మాదిరిగా భోళా శంక‌ర్‌లో కూడా న‌డుము సీన్ పెట్టగా, క‌నీసం అది అయిన వినోదం పంచుతుంది అనుకుంటే పూర్తిగా దెబ్బ కొట్టింది. ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక నడుము చూసే సీన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి.

ఇప్ప‌టికీ కూడా గూగుల్‌లో  ‘నడుము సీన్’  అని టైప్ చేస్తే.. భూమిక నడుము.. పవన్ కళ్యాణ్ దొంగ చూపులే మ‌నం దర్శనం ఇస్తుంటాయి. అయితే అప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో భూమికను మించి నడుము అందాలు.. నాభి సోయగాలు.. అంతకు మించిన అందగత్తెలు ఉన్నా కూడా ఈ న‌డుము సీన్‌తో అంద‌రి క‌న్నా టాప్ లో నిలిచింది భూమిక‌.  21 ఏళ్ల క్రితం వచ్చి ఖుషీ సినిమాలోని  నడుము సీన్‌తో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీని షేక్ చేస్తే.. ఇప్పుడు అదే సీన్‌తో అన్నయ్య నిరాశ‌ప‌రిచాడు. చిత్రంలో  శ్రీముఖి పుస్తకం పట్టుకుని సీరియస్‌గా చదువుకుంటుంటే.. అప్పుడు  చిరంజీవి ఆమె నడుముని చూసి ఖుష్ అవుతుంటాడు. ఈ సీన్ హ‌ర్షించలేకుండా ఉంది.

అయితే ఖుషి సినిమాలో భూమిక నడుము సన్నివేశం ఇంతలా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ద‌ర్శ‌కుడు చెప్పిన స‌ల‌హానేన‌ట‌. ఆయ‌న ఎలా అయిన స‌రే న‌డుము చాలా షైనింగ్‌గా కనిపించాల‌ని పియ‌ర్స్ సోప్ ఇచ్చాడ‌ట‌. దాంతో భూమిక  న‌డుము స‌న్నివేశం తెరకెక్కించే టైంకి  న‌డుముని రుద్ది రుద్ది షైనింగ్‌గా  మార్చుకుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే న‌డుము స‌న్నివేశం అంత‌లా హైలైట్ అయింద‌ని అంటున్నారు.  మొత్తానికి భూమిక న‌డుము స‌న్నివేశంకి అంత క్రేజీ రెస్పాన్స్ కావ‌డానికి పియర్స్ సోప్ కూడా ఒక కార‌ణ‌మైంద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ ఫ‌న్నీగా కామెంట్ చేస్తున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...