God Father : మెగాస్టార్ మెస్మరైజింగ్ లుక్..

God Father: సెకండ్ ఇన్నింగ్స్‌లో కోవిడ్ కారణంగా లేట్ అయ్యింది కానీ మెగాస్టార్ చిరంజీవి నటించినవి మరిన్ని సినిమాలు వచ్చుండేవి. జస్ట్ టైం గ్యాప్ అంతే అన్నట్టు వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ తనకి తానే పోటీ అని ప్రూవ్ చేస్తున్నారు. ఇటీవల ‘ఆచార్య’ గా తనయుడు రామ్ చరణ్‌తో కలిసి అభిమానులను అలరించారు చిరు.. ‘ధృవ’ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళీ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ ను ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్న … Continue reading God Father : మెగాస్టార్ మెస్మరైజింగ్ లుక్..