Home Film News August Movies : ఆగస్టులో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. ఏకంగా 14 సినిమాలు!
Film News

August Movies : ఆగస్టులో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. ఏకంగా 14 సినిమాలు!

August Movies
August Movies

August Movies: గత రెండు నెలల్లో తెలుగు సినిమా పరిస్థితి ఏం బాగోలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన భారీ, మీడియమ్ మూవీస్ కూడా బాక్సాఫీస్ బరిలో బొక్కబోర్లా పడ్డాయి. జూన్ 3న వచ్చిన ‘విక్రమ్’, ‘మేజర్’ సినిమాలకు ఆడియన్స్ థియేటర్లకు వచ్చారు. కానీ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి.

ఇప్పుడు కొత్త నెల కొత్త ఆశలతో స్టార్ట్ అయ్యింది. ఆగస్టు 5 నుండి నెలాఖరు వరకు కొత్త సినిమాలు సందడి చెయ్యబోతున్నాయి. ఆగస్టు నెలలో థియేటర్లలోకి రాబోతున్న సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి..

ఆగస్టు 5
బింబిసార
సీతా రామం

ఆగస్టు 11
లాల్ సింగ్ చడ్డా

ఆగస్టు 12
కార్తికేయ 2
మాచర్ల నియోజకవర్గం
విరుమాన్ (కార్తి)

ఆగస్టు 13
స్వాతిముత్యం (బెల్లంకొండ గణేష్ బాబు)

ఆగస్టు 19
తీస్ మార్ ఖాన్
వాంటెడ్ పండ్ గాడు
కమిట్‌మెంట్
మాటరాని మౌనమిది

ఆగస్టు 25
లైగర్

ఆగస్టు 26
కళాపురం

ఆగస్టు 31
పిశాచి 2

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...