Home Film News Anupam Kher : అనుపమ్ ఖేర్ 528వ సినిమా రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’
Film News

Anupam Kher : అనుపమ్ ఖేర్ 528వ సినిమా రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’

Anupam Kher
Anupam Kher

Anupam Kher: అనుపమ్ ఖేర్ (Anupam Kher).. ఆడియన్స్‌కి కొత్తగా పరిచయం చెయ్యనక్కర్లేని పేరు.. యాక్టర్, ఫిల్మ్ మేకర్, టెలివిజన్ ప్రజెంటర్, యాక్టింగ్ ట్రైనర్‌గా విభిన్న భూమికలు పోషిస్తున్నారయన.

యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్‌లో ‘కార్తికేయ’ కి సీక్వెల్‌గా వస్తున్న ‘కార్తికేయ 2’ తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారాయన. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు అనుపమ్. ఆగస్టు 12న మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

రీసెంట్‌గా మరో తెలుగు సినిమా కమిట్ అయ్యారు. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం ‘టైగర్ నాగేశ్వర రావు’ లో కీలకపాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అనుపమ్ ఖేర్ నటిస్తున్న 528వ సినిమా ఇది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...