Aunu Valliddaru Ishta Paddaru : రవితేజ సూపర్ హిట్ లవ్ ఎంటర్‌టైనర్‌కు 20 ఏళ్లు

Aunu Valliddaru Ishta Paddaru: మెగాస్టార్ చిరంజీవి తర్వాత జనరేషన్‌లో.. ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండా.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, చిన్నాచితకా క్యారెక్టర్లు చేస్తూ.. ఎంతో కష్టపడి పైకొచ్చాడు రవితేజ.. తనకి ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ తో హీరోగా మంచి గుర్తింపు వచ్చింది.. తర్వాత వంశీ దర్శకత్వంలో చేసిన ‘ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!’ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చేసింది. రవితేజ, కళ్యాణి హీరో హీరోయిన్లుగా.. విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు … Continue reading Aunu Valliddaru Ishta Paddaru : రవితేజ సూపర్ హిట్ లవ్ ఎంటర్‌టైనర్‌కు 20 ఏళ్లు