Anupam Kher : అనుపమ్ ఖేర్ 528వ సినిమా రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’

Anupam Kher: అనుపమ్ ఖేర్ (Anupam Kher).. ఆడియన్స్‌కి కొత్తగా పరిచయం చెయ్యనక్కర్లేని పేరు.. యాక్టర్, ఫిల్మ్ మేకర్, టెలివిజన్ ప్రజెంటర్, యాక్టింగ్ ట్రైనర్‌గా విభిన్న భూమికలు పోషిస్తున్నారయన. యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్‌లో ‘కార్తికేయ’ కి సీక్వెల్‌గా వస్తున్న ‘కార్తికేయ 2’ తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారాయన. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు అనుపమ్. ఆగస్టు 12న మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రీసెంట్‌గా మరో తెలుగు సినిమా … Continue reading Anupam Kher : అనుపమ్ ఖేర్ 528వ సినిమా రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’