NTR Childrens : ఎన్టీఆర్ సంతానంలో ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే

NTR Childrens: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి (Kantamaneni Uma Maheswari) ఆగస్టు 1 ఉదయం కన్నుమూశారు. ఆమె హఠాన్మరణాన్ని నందమూరి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. నాలుగేళ్ల క్రితం నందమూరి హరికృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉమా మహేశ్వరి మరణంతో ఇప్పటివరకు ఎన్టీఆర్ సంతానంలో ఎంతమంది కన్నుమూశారు.. ఎంతమంది బతికి ఉన్నారు.. అసలు ఎన్టీఆర్‌కి మొత్తం ఎంతమంది పిల్లలు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. … Continue reading NTR Childrens : ఎన్టీఆర్ సంతానంలో ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే