Laal Singh Chaddha : ఆమిర్ ఖాన్‌తో చిరు, నాగ్ ఫన్నీ చిట్ చాట్.. ప్రోమో అదిరిందిగా..

Laal Singh Chaddha: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. చైతన్య ఆంధ్రప్రదేశ్‌లోని బోడిపాలెంకు చెందిన బాలరాజు అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. 1994 హాలీవుడ్ మూవీ ‘ది ఫారెస్ట్ గంప్’ (Forrest Gump) ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అద్వైత్ చందన్ దర్శకుడు. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో టీం ప్రమోషన్స్ … Continue reading Laal Singh Chaddha : ఆమిర్ ఖాన్‌తో చిరు, నాగ్ ఫన్నీ చిట్ చాట్.. ప్రోమో అదిరిందిగా..