Jr NTR : ఎన్టీఆర్ వేసుకున్న టీ షర్ట్ కాస్ట్ ఎంతంటే!

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ వైరల్ చేసేస్తుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ బయటెక్కడా కనిపించలేదు. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ.. అన్నయ్య కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఛీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఫంక్షన్‌లో ఎన్టీఆరే మెయిన్ హైలెట్ అయ్యాడు. అన్నదమ్మళ్లిద్దర్నీ పక్కపక్కన చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక సినిమా గురించి, అన్నయ్య పడ్డ కష్టం … Continue reading Jr NTR : ఎన్టీఆర్ వేసుకున్న టీ షర్ట్ కాస్ట్ ఎంతంటే!