Home Film News Liger : పంచెస్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్.. టీజర్, ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే..
Film News

Liger : పంచెస్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్.. టీజర్, ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే..

LIGER
LIGER

Liger: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో.. పాన్ ఇండియా లెవల్లో.. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘లైగర్’ (సాలా క్రాస్ బీడ్). పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద పూరి, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.

రీసెంట్‌గా విజయ్ ఒకే ఒక్క పిక్‌తో సినిమా ఇండస్ట్రీతో పాటు, ఫ్యాన్స్, ఆడియన్స్‌కి షాకిచ్చాడు. ప్రపంచమంతా విజయ్ ఫొటో వైరల్ అయ్యింది. నెట్టింట అతని గురించే పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దెబ్బకి సినిమాకి వద్దంటే వచ్చేసింది పబ్లిసిటీ.

మైక్ టైసన్ బర్త్‌డే, విజయ్ షాకింగ్ పోస్టర్ తర్వాత లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది టీం. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ‘లైగర్’ కి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు. ఇంకా 50 రోజుల టైం ఉంది. ఇంకా 50 రోజుల టైం ఉంది. సో, ఈనెల 8న టీజర్, 11న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...