Home Film News Thaman S : చిన్ననాటి థమన్ వర్క్ చేసిన బాలయ్య సినిమా ఏదో తెలుసా!
Film News

Thaman S : చిన్ననాటి థమన్ వర్క్ చేసిన బాలయ్య సినిమా ఏదో తెలుసా!

Thaman S
Thaman S

Thaman S: యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్‌గా ‘అల..వైకుంఠపురములో’ మూవీలోని పాటలకు గానూ నేషనల్ అవార్డ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల ‘అఖండ’ సినిమాకి కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఇండస్ట్రీ వర్గాలవారిని, ప్రేక్షకులను షాక్‌కి గురిచేశారు థమన్. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయారు. చిరంజీవి, బాలయ్య లాంటి సీనియర్లతో పాటు యంగ్ హీరోల సినిమాలకూ సంగీతమందిస్తున్నారు..

థమన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన రేర్ పిక్ బాగా వైరల్ అవుతోంది. ‘భైరవ ద్వీపం’.. నటుడిగా బాలకృష్ణ కెరీర్‌లో అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వచ్చిన జానపద చిత్రాలలో ఓ ప్రత్యేకమైన స్థానం కలిగిన సినిమా.


1994వ సంవత్సరంలో ‘భైరవ ద్వీపం’ సినిమా ఫస్ట్ డే రికార్డింగ్ సందర్భంగా స్టూడియోలో తీసిన తన చిన్ననాటి పిక్ షేర్ చేశారు థమన్. అంత చిన్న వయసులోనే కెరీర్ స్టార్ట్ చేసిన థమన్ పిక్ భలే క్యూట్‌గా ఉంది. బాలయ్య ఫ్యాన్స్, నెటిజన్ల నుండి థమన్ పోస్ట్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...