Home Film News Project K Remuneration: ప్రాజెక్ట్ కే న‌టుల రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవడం ఖాయం..!
Film News

Project K Remuneration: ప్రాజెక్ట్ కే న‌టుల రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవడం ఖాయం..!

Project K Remuneration: బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆయ‌న చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ చిత్రాల‌లో భారీ క్యాస్టింగ్ కూడా ఉంటుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రం గొప్ప న‌టీన‌టుల‌తో తెర‌కెక్కుతుంది. నాగ్ అశ్విన్  ఈ చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో గ్లోబల్ సినిమాగా మూవీని తెర‌కెక్కిస్తుండ‌గా, ఈ చిత్రంలో . బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ప్రముఖ హీరోయిన్ దీపిక పదుకొణ్, దిశా పటానీ ,  లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇంత మంది తార‌ల‌ని ఒకే తెర‌పై చూస్తే ప్రేక్ష‌కుల‌కి గూస్ బంప్స్ రావ‌డం గ్యారెంటీ
Project K
ప్రాజెక్ట్ కే చిత్రం దాదాపు 500 కోట్ల రూపాయ‌ల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుండ‌గా,  చిత్ర కథకు తగ్గట్టుగా భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు. దంతో డార్లింగ్‌ ప్రభాస్‌ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తిగా సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు.ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకి సంబంధించి ఎలాంటి టీజ‌ర్ విడుద‌ల కాలేదు. దాని కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.  అయితే సినిమాలో ఇంత భారీ క్యాస్టింగ్ ఉండ‌గా, వారికి ఎంత రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నారు అనే విష‌యం ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

500 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం కేవ‌లం నటీనటుల రెమ్యూనరేషన్ 200 కోట్ల రూపాయలు ఉంటుంద‌ని టాక్. చిత్ర ప్ర‌ధాన హీరో   ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కే కోసం  150 కోట్ల రూపాయలు తీసుకున్నారంట. క‌థానాయిక  దీపికా పదుకునే 10 కోట్ల రూపాయలు తీసుకున్నారట. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ తన పాత్ర కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు డిమాంగ్ చేసిన‌ట్టు తెలుస్తుంది.. ఇక, మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ 15 కోట్ల రూపాయలు.. హీరోయిన్‌ దిశా పఠానీ 5 కోట్ల రూపాయలు తీసుకున్న‌ట్టు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిపై మేక‌ర్స్ అయితే ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న అయితే చేయ‌లేదు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...