Home Film News SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై గొంతు పోవడానికి ఆ స్టార్ హీరో చేతబడి చేయించారా?
Film News

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై గొంతు పోవడానికి ఆ స్టార్ హీరో చేతబడి చేయించారా?

SP Balasubrahmanyam: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా ప్రతి భాషలో తన గొంతుతో విశేషమైన ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న సింగర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. ఆయన తన సినిమా పాటల కెరీర్ ను శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న అనే మూవీతో స్టార్ట్ చేసి.. ఆయన చనిపోయే వరకు పాటలు పాడుతూనే ఉన్నారు. ఆయన మొత్తం భాషల్లో కలిపి 40 వేలకు పైగా పాటలు పాడి రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన ఎన్నో సినిమాల్లోనూ నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ కి మ్యూజిక్ ను కూడా అందించారు. బుల్లితెరపై కూడా ఎన్నో రియాలిటీ షోస్ లో జడ్జ్ గా వ్యవహరించారు.

ఆయన పాట అమృతం, ఆయన గాత్రం అమరం. ఆర్టిస్టులకు డబ్బింగ్ చెప్పినా.. పాట పాడినా ఆయనకు సాటి వచ్చేవారు ఎవరు లేరు. రారు.. బాలు గారు పాడిన పాటలకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు దక్కించుకున్నారు. అలాంటి సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారిపై ఎవరో చేతబడి చేయించారని ఓ వార్త వచ్చింది. ఎస్పీ బాలు గారు గీతాంజలి సినిమాలో ఓ పాట పాడేటప్పుడు గొంతు పాడై.. హాస్పిటల్ కి వెళ్తే.. ఒక మేజర్ సర్జరీ చేయాలి.. లేదంటే మీరు పాటలు పాడలేరని అన్నారట. ఆ విషయం అంతగా పట్టించుకోని బాలు గారు.. గీతాంజలి మూవీలో ఓ సాంగ్ రికార్డింగ్ కు వెళ్లారు.

ఆ సాంగ్ రికార్డింగ్ లో గొంతు చాలా ఇబ్బంది పెట్టిందట. అందుకే ఆ సాంగ్ రికార్డింగ్ పూర్తి అవ్వడానికి నాలుగు రోజులు పట్టిందట. ఈ విషయం తెలిసిన బాలు గారి భార్య సావిత్రి ఏంటంటి.. మీ గొంతు ఇలా మారింది. ఈ మధ్యకాలంలో ఎవరైనా హై రేంజ్ ఉన్న హీరోతో గొడవలు ఏమైనా వచ్చాయా.. ఆ హీరో మీ గొంతుకు చేతబడి గానీ చేయించారా ఏంటి.. అని అడిగారట. ఆ మాటలకు బాలు గారు నవ్వుకుని.. అలాంటిదేవి లేదు అని చెప్పి.. ఆ తర్వాత గొంతుకు సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత కూడా సినిమాల్లో ఎన్నో పాటలు పాడి ఆయనకు ఉన్న ఇమేజ్ ను మరింత పెంచుకున్నారు. అయితే బాలు గారి భార్య అన్న మాటలు మాత్రం అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...