Home Uncategorized Kamal Haasan : మరో అరుదైన ఘనత.. కమల్ జోష్ కంటిన్యూ అవుతోంది..
Uncategorized

Kamal Haasan : మరో అరుదైన ఘనత.. కమల్ జోష్ కంటిన్యూ అవుతోంది..

Kamal Haasan
Kamal Haasan

Kamal Hassan: కాస్త టైం గ్యాప్ అంతే.. కొడితే మాత్రం తిరుగుండదు అన్నట్లు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నారు. ‘విక్రమ్’ తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడమే కాక తమిళనాట ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేశారు.

60 ప్లస్‌లో ‘విక్రమ్’ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో కమల్ చేస్తున్న బాక్సాఫీస్ దండయాత్రకి సినీ వర్గాలవారు సైతం ఆశ్చర్యపోతున్నారు. జూన్ 3న విడుదలైన ‘విక్రమ్’ 5వ వారంలోనూ కలెక్షన్లు అదరగొడుతోంది. జూలై 8నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ‘విక్రమ్’ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన న్యూ ప్రోమో వైరల్ అవుతుంది.

ఇప్పుడు కమల్ గురించిన వార్త ఒకటి ట్రెండింగ్‌లో ఉంది. అదేంటంటే.. దుబాయ్ ప్రభుత్వం నుండి ప్రెస్టీజియస్ యూఎఈ గోల్డెన్ వీసా అందుకున్నారు కమల్. దుబాయ్ డైరెక్టర్ జెనరల్ నుండి 10 సంవత్సరాలకి గానూ ఈ వీసా అందుకున్నారాయన. అధికారులు కమల్ హాసన్‌కి వీసా అందజేస్తున్న పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

God Father : మెగాస్టార్లతో ‘లైగర్’ టీమ్..

God Father: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సెట్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్...

Pawan Kalyan : ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది’.. కాస్ట్ ఎంతంటే!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెప్తే ఫ్యాన్స్‌కి పూనకాలే.. స్క్రీన్...

Vikrant Rona Trailer : భయం అంటే ఏంటో తెలియని వాడే ‘విక్రాంత్ రోణ’.. ట్రైలర్ అదిరిందిగా!

Vikrant Rona Trailer: పాపులర్ కన్నడ స్టార్, ‘బాద్‌షా’, ‘కిచ్చా’ సుదీప్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్...

మెగా పవర్ స్టార్ మీద మనసు పడ్డ మిస్ వరల్డ్..

ట్రిపులార్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. తర్వాత తన 15వ...