Home Film News Pawan Kalyan : ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది’.. కాస్ట్ ఎంతంటే!
Film NewsUncategorized

Pawan Kalyan : ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది’.. కాస్ట్ ఎంతంటే!

Pawan Kalyan Watch
Pawan Kalyan Watch

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెప్తే ఫ్యాన్స్‌కి పూనకాలే.. స్క్రీన్ మీద ఈ పేరు చూస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయ్.. పవర్ ఫుల్ పంచ్ పేల్చినా, మైక్ ముందు నిలబడి స్పీచ్ ఇచ్చినా పవన్ ప్రభంజనమే వేరు.

పవన్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా వీరాభిమానులు క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు. ‘నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తా’ అని పవన్ అన్నట్టుగానే ట్విట్టర్‌లో ఓ రేంజ్‌లో ఉంటుంది పవన్ ట్రెండ్. మూవీస్‌తో పాటు పాలిటిక్స్‌తోనూ ఫుల్ బిజీగా గడుపుతున్న పవన్‌కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పవన్ కొద్దిరోజుల క్రితం ఓ పార్టీ మీటింగ్‌లో మాట్లాడుతున్నప్పుడు.. తన చేతికి పనెరాయ్ కంపెనీకి చెందిన వాచ్ ధరించి కనిపించారు. PAM00960 రిఫరెన్స్ నంబర్ గల ఈ లగ్జీరియస్ వాచ్ కాస్ట్ మన ఇండియన్ మార్కెట్‌లో అక్షరాలా 13 లక్షల 50 వేలు.ఎన్నో సూపర్బ్ ఫీచర్స్ ఉన్నాయి ఈ వాచ్‌లో..

‘వకీల్ సాబ్’ టైంలో పవన్ 40 లక్షల రూపాయల రోలెక్స్ వాచ్‌తో కనిపించగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడీ పనెరాయ్ వాచ్ పిక్స్ షేర్ చేస్తూ.. ‘అత్తారింటికి దారేది’ లో సమంత ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది’ అనే డైలాగ్ పోస్ట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...